in

nidhi agarwal dating in college days!

షూటింగ్ లు లేవనే చిన్న బాధ తప్ప వారికి ఈ లాక్ డౌన్ చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పాలి.దీంతో ఇంట్లో ఉంటూ వారికి ఇష్టమైన పనులు చేయడంతో పాటు వంటలు నేర్చుకోవడం, ఆన్ లైన్ కోర్సులు నేర్చుకోవడం చేస్తున్నారు.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో తన లాక్ డౌన్ అనుభూతులు పంచుకుంటున్నారు. అందరిలానే హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో చాలా కబుర్లు చెప్పుకుంటుంది. ఈ భామ ఇటీవల తన లవ్, బ్రేకప్, క్రష్ గురించిన వివరాలు బయట పెట్టేసింది.

చిన్నప్పుడు స్కూల్లో నాలుగవ తరగతి చదివేటప్పుడే ఫస్ట్ టైం ఒక అబ్బాయితో ప్రేమలో పడినట్లు నిధి చెప్పుకొచ్చింది. అలా చిన్న వయసులోనే లవ్ అనుభూతి పొందిన దానిని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయిందట.ఆ తర్వాత కాలేజ్ టైంలో మరొక అబ్బాయితో డేటింగ్ కి వెళ్లినట్లు చెప్పింది. ఆ అబ్బాయి లవ్ ప్రపోజల్ ఎప్పటికి మరచిపోలేనని చెబుతోంది.అయితే తరువాత డేటింగ్, లవ్ గురించి నిధి క్లారిటీ ఇవ్వలేదు.

ala modhalu ayyindhi brahmaji gari cine prasthanam!

interesting update on ‘radhe shyam’ climax!