in

rakul preet about true love!

ప్రేమ, పెళ్లి  బంధాలు జీవితానికి పరిపూర్ణత చేకూర్చుతాయని అంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌.  ఈ బంధాలపై తనకు పూర్తి నమ్మకమున్నదని చెబుతోంది.ఇటీవల ఓ చాట్‌ షోలో పాల్గొన్న రకుల్‌ప్రీత్‌సింగ్‌ ప్రేమ పట్ల తన అభిప్రాయాల్ని   వెల్లడిస్త్తూ ‘తల్లిదండ్రుల వల్లే నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకోగలిగా. ప్రేమనేది ఎంతో అందమైన భావన.

దాని గొప్పతనాన్ని మాటల్లో వర్ణించలేము. కానీ కొంతమంది మాత్రం ప్రణయ, పరిణయ బంధాలను భారంగా భావిస్తుంటారు. అలా ఎందుకో అపోహపడతారో తెలియదు. ఎవరినైనా ప్రేమిస్తే నిజాయితీతో  మనస్ఫూర్తిగా వారిని ఇష్టపడాలి. అదే నిజమైన లవ్‌గా నేను నిర్వచిస్త్తా.  అలాంటి స్వచ్ఛమైన ప్రేమను అందించే మనస్తత్వం నాది.   ప్రేమతో పాటు వివాహ వ్యవస్థ పట్ల నాకు గౌరవముంది’ అని తెలిపింది.

3 heroines in consideration for nani’s next!

‘mind block’ record by mahesh babu!