in

3 heroines in consideration for nani’s next!

శ్యామ్ సింగ రాయ్.. నాని త్వరలో పట్టలెక్కించనున్న సినిమా. ఈ సినిమాను రాహుల్ కార్తికేయన్ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లకు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుంది. కావున ఎక్కువ మంది హీరోయిన్ లకు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం సాయి పల్లవి ఎదురుచూస్తుంది. ఆ తరువాత స్థానాల్లో రాశి ఖన్నా ఆ తరువాత రష్మిక మందనా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ ముగ్గురు హీరోయిన్ లకు ఛాన్స్ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలలో టాక్. చూడాలి ఈ ముగ్గురు ఫైనల్ అవుతారా లేక ఎంకో కొత్త హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తారా అని.

villain ga maarinanduku thega badha padda jagapathi babu!

rakul preet about true love!