in

nithin and sai tej multi starrer movie?

ద్దల కొండ గణేష్ చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న హరీష్..ప్రస్తుతం పవన్ మూవీ పనిలో బిజీ గా ఉన్నాడు. లాక్ డౌన్ అనంతరం సినిమా స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాడు . ఇదిలా ఉండగానే హరీష్ నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ మూవీ చేయనున్నట్లు మైత్రి బ్యానర్ అధికారిక ప్రకటన చేసింది. ఇది మల్టీస్టారర్ మూవీ అని తెలుస్తుంది. యూత్ స్టార్ నితిన్ – సుప్రీం హీరో సాయి తేజ్ ప్రధాన పాత్రలు పోషించేందుకు పోటీపడుతున్నారట. లాక్ డౌన్ ఎత్తివేశాక కథానాయకులు సహా ఇతర టెక్నీషియన్ల వివరాల్ని ప్రకటిస్తారట. అయితే ఇది మల్టీస్టారర్ స్క్రిప్టునా? నితిన్ – సాయి తేజ్ మల్టీస్టారర్ అని భావించాలా? లేక ఇందులో ఒక హీరో కేవలం అతిథిగా మెరుస్తారా? అన్నది చూడాలి.

evv once Planned To Commit Suicide!

PAYAL RAJPUT GLAM SHOW!