న్యూస్ ప్రెజెంటర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ జబర్దస్త్ పుణ్యమా అని టాప్ యాంకర్ గా గుర్తింపు అందుకుంది. ఆ షోలో కామెడీ ఒక ఎతైతే ఆమె గ్లామర్ మరో ఎత్తు. పొట్టి బట్టలలో, హాట్ శారీలలో ఆమె ఇచ్చే అందాల విందు కోసమే షో చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.ఐతే ఈమె వెండి తెరపై హాట్ పోజులలో గ్లామర్ రోల్స్ చేస్తే చూడాలని ఎదురు చూసే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఐతే తాజా ఇంటర్వ్యూలో అనసూయను బికిని వేసే ఆలోచన ఉందా అని అడుగగా యస్ అని సమాధానం ఇచ్చింది.కాకపోతే అలాంటి పాత్ర మరియు తన ఫిజిక్ బికినికి సూట్ అవుతుంది అనుకున్నప్పుడు చేస్తుందట. కాబట్టి ఎప్పటికైనా తన ఫ్యాన్స్ కి అనసూయ బికిని ట్రీట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇంక అనసూయ ఫ్యాన్స్ కి పండగే..!!!