in

chiru-nag-venky multistarrer movie!

తాజా సమాచారం ప్రకారం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరరావు ఓ భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో తన వందో చిత్రంగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘త్రివేణి సంగమం’ అనే చిత్రాన్ని చేయాలని భావించారట రాఘవేంద్రరావు.. కాని పలు కారణాల వలన అది కుదరకపోవడంతో అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి చేశారు. అయితే త్రివేణి సంగమం ప్రాజెక్ట్‌ని ఇప్పుడు రూపొందించాలని రాఘేంద్రరరావు భావిస్తున్నారట. మరి ఈ మెగా-దగ్గుబాటి- అక్కినేని ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది, దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది వేచి చూడాలి..

SAMANTHA SHOCKS AMALA!

APRIL 28TH SPECIAL!