in

heroines debuted before turning 18!

నటనకి వయసు ఇంక భాషతో పనిలేదు’ అనే మాటని నిజం చేస్తూ.. 18 ఏళ్ళు కూడా రాకముందే హీరోయిన్ గ నటించిన కొందరు హీరోయిన్స్ వీరే.

మిల్కీ బ్యూటీ గ పేరు తెచ్చుకున్న తమన్నా కేవలం 15 ఏళ్లకే హీరోయిన్ గ నటించింది.. మంచు మనోజ్ ‘శ్రీ’ సినిమా లో హీరోయిన్ గ చేసి అందరిని షాక్ కు గురి చేసింది.

‘ని తోడు కావలి’ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఇస్మార్ట్ భామ ఛార్మి, ఆ సమయంలో తన వయసు 15 ఏళ్ళు మాత్రమే.

అల్లు అర్జున్ హిట్ సినిమా ‘దేశముదురు’ లో నటించిన పిల్లని ఎవరన్నా మర్చిపోగలరా.. ఈ సినిమాతో హీరోయిన్ గ ఎంట్రీ ఇచ్చిన హన్సిక కు అప్పుడు కేవలం 16 ఏళ్ళు.

‘కొత్తబంగారు లోకం’ సినిమాతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది శ్వేతా బసు.. అప్పటికి తన వయసు 17 ఏళ్ళు మాత్రమే.

సీరియల్స్ లో నటించే అనుభవం కలిగిన అవికా గోర్ తొలిసారిగా హీరోయిన్ గ నటించిన సినిమా ‘ఉయ్యాలా జంపాల’.. ఆ టైం లో తన వయసు 16 ఏళ్ళు మాత్రమే.

‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై.. ఆ సినిమాలో హీరోయిన్ గ నటించేటప్పుడు నందిత వయసు 17ఏళ్లు.

Kannada beauties ruling tollywood!

VIJAY TESTED FOR CORONA ?