RX – 100 సినిమాతో కుర్ర కారుల మతిపోగోట్టిన పాయల్ రాజపుట్ ఇక్కడ టాప్ హీరోయిన్ ఎదగొచ్చు అని భావించింది.. కానీ ఆమె ఆశలన్నీ బెడిసిగొట్టాయి RX – 100 సినిమా తరువాత పాయల్ కు మళ్ళి సరైన హిట్ పడలేదు..దింతో ఆఫర్స్ క్రమంగా తగ్గడంతో వెంకీ మామ సినిమాలో ఆంటీ ల కనిపించే రోల్ చేసింది.. అల వెంకీ మామ సినిమాలో చేసిన ఆ రోల్ ఇప్పుడు తన కెరీర్ కు శాపంలా మారింది అని భావిస్తోందట ఈ హాట్ బ్యూటీ.. గ్లామర్ రోల్ లో నన్ను చూడాలని ఇష్టపడే ప్రేక్షకులు అల ఆంటీ ల నన్ను చూడగానే వాళ్ళకి న మీద ఇంటరెస్ట్ తగ్గిపోయిందేమో అని దిగులు చెందుతోంది ఈ ముద్దుగుమ్మ. దీనికి తోడు ఇప్పుడు కుర్ర హీరోలు ఎవరు తనతో చేయడానికి ఇంటరెస్ట్ చూపించకపోవడంతో మరింత ఆందోళన చెందుతుంది పాయల్.. అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడని పాయల్ ను మళ్ళి బోల్డ్ సినిమాలో చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు తన ఫాన్స్..మరి పాయల్ కు ఇక్కడ మళ్ళి సినిమా ఛాన్సులు వస్తాయా లేదా వేచి చూడాలి.