in

I SHOULDN’T HAVE DONE RX-100 : PAYAL!

పాయల్ రాజ్ పుత్… ఈ బ్యూటి ని చూస్తే ఎవరికైనా ఆర్ ఎక్స్ 100 లో ఉన్న డీప్ లిక్ కిస్ లే కళ్ళ ముందు కనపడతాయి. అంతేకాదు రాత్రిళ్ళు గనక పాయల్ నటించిన ఈ సినిమాలోని రొమాంటిక్స్ సీన్స్ చూస్తే కుర్రాళ్ళ ఒంట్లో కరెంట్ పాసవ్వాల్సిందే. ఆ వేడి చల్లార్చుకోవడానికి ఐస్ దిమ్మెలెక్కి కూర్చీవాలి. అంతగా పాయల్ టెంట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. అందుకు కారణం ఆర్ ఎక్స్ 100 సినిమాలో హీరోగా నటించిన కార్తికేయ కంటే ఆ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ అజయ్ భూపతి కంటే హీరోయిన్ పాయల్ ఒక్కరే ఫుల్ ఫేమస్ అయింది.

ఆ కాల్స్ అన్ని అవకాశాలిస్తామనే. మా సినిమాలో హీరోయిన్ గా నటించమనే పిలిచారు. తీరా ఆఫీసుకెళ్ళి మేకర్స్ ముందు కూర్చున్నాక కథ కంటే ముందు మీరు ఇలాంటి సీన్స్ లో నటించాలి. ఇన్ని లిప్ కిస్సులివ్వాలి. ఆర్.ఎక్స్ 100 కంటే ఇంకా బోల్డ్ గా కొన్ని సీన్స్ నేచురల్ గా ఉంటాయి. ఆ సీన్స్ లో హాట్ గా కనిపిస్తూ హీరో తో రొమాన్స్ చేయాలంటు మాట్లాడేవారట. అంతేకాదు వీళ్ళలో కొంతమంది కమిట్మెంట్ అడిగిన వాళ్ళు ఉన్నారట. అలాంటి ఆఫర్స్ దాదాపు పది సినిమాలకి పైగానే వచాయట.

అయితే ఇలా మేకర్స్ మాట్లాడటం చూసి కొన్ని సందర్భాలలో ఆర్ ఎక్స్ 100 సినిమా చేసి తప్పు చేసానా అని ఆలోచించేదట. కాని ఆర్ ఎక్స్ 100 లో మంచి కథ ఉంది. మంచి కథా నేపథ్యం ఉంది. అందుకే ఆ సినిమాలో పాయల్ అలా నటించగలిగింది. కానీ మిగతా వాళ్ళు పిలిచి చెప్పిన కథల్లో వల్గారిటి ఉంది. అదే పాయల్ కి నచ్చలేదు. దాంతో నిర్మోహమాటంగా నో చెప్పేసింది. లేకపోయి ఉంటే ఈ పాటికి ఓ 10 సినిమాలైనా హాట్ హీరోయిన్ గా చేసేదట. ఒకరకంగా ఇవన్ని పాయల్ కి చేదు అనుభవాలేనని అంటుంది. ఇక తాజా ఒక ఒక సినిమాలో విజయశాంతి కర్తవ్యం వంటి బలమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుంది.

SAMANTHA SENSATIONAL COMMENTS ABOUT SIDDHARTHA!

pooja doubles her remuneration!