
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]యాం[/qodef_dropcaps] గ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్ గారి కారు నిన్న రాత్రి గోల్కొండ సమీపంలో వేగంగా వెళ్తుండగా టైర్ బరస్ట్ అయ్యి కారు బోల్తా కొట్టిన విషయం తెల్సిందే. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాతం కారు లొ ఒంటరిగా ఉన్న రాజశేఖర్ గారికి దెబ్హాలేమి తగలకుండా సేఫ్ గ బైట పడ్డారు. ఇదే విషయాన్నీ వారే స్వయంగా మీడియాతో చెప్పడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు. అయితే రాజశేఖర్ నడిపిన ఈ కార్ (TS07FZ1234) మీద ఎన్ని చలాన్లు ఉన్నాయ్ అనే టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియా లొ వైరల్ గ మారుతుంది. తాజా సమాచారం ప్రకారం రాజశేఖర్ నడిపే ఈ కార్ మీద గతంలో మూడు సార్లు అతివేగంతో నడిపినందుకు చలాన్లు పాడై అని తెలుస్తోంది. అంతే కాకుండా రాజశేఖర్ ఇంక మూడు వేళా రూపాయలు బాలన్స్ జరిమానా కూడా కట్టాల్సి ఉందని సమాచారం.