in

1 year Jail to Bandla Ganesh in Cheque Bounce Case!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి తాజాగా జైలు శిక్ష పడింది..చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది..బండ్ల గణేష్ కు ఏడాది పాటు జైలు శిక్ష విధించడమే కాదు రూ .95 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెలరోజులు గడువు కూడా కోర్టు ఇచ్చింది..

జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుండి ఇచ్చిన చెక్ బౌన్స్ అయిన కారణంగా కోర్టులో కేసు వేశారు సదరు వ్యక్తి.. దీంతో కోర్టు చెక్ బౌన్స్ విషయంలో జరిగిన మోసానికి బండ్ల గణేష్ కు ఏడాది పాటు జైలు శిక్ష అలాగే రూ.96 లక్షల జరిమానా విధించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

PRIYAMANI WANTS TO DO VILLAIN CHARACTERS!

rashmi gautham rejected guntur kaaram cinema chance?