in

1 rupee theesukokunda cinema chesina mahesh babu!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమాలు చేసేది డబ్బుల కోసమే ..డబ్బులు ఊరికే రావని ఊరికే అనరు. అయితే పలువురు హీరోలు మాత్రం డబ్బు కన్నా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారు. అలాంటి హీరోలల్లో ఒకరే మన మహేష్. టాలీవుడ్  సూపర్ స్టార్ హీరోగా సంపాదించుకున్న మన మహేష్ తన కెరియర్ లో ఓ సినిమా విషయంలో హెల్ప్ చేసినందుకుగాను ఒక్క రూపాయి కూడా  తీసుకోలేదట..

పలువురు స్టార్ హీరోలకి ఇతను వాయిస్ ని కూడా దానం చేశాడు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ చాలా సినిమాలకి ఇచ్చాడు. మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఎంత ప్లస్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఈ సినిమాకి ఆయన డబ్ చెప్పినందుకు గాను ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట..!!

trivikram in search of actress for venkatesh!

anushka: ‘ghaati’ is stepping out of my comfort zone