in

young beauty Bhagyashri Borse To Romance Dulquer Salmaan!

భాగ్యశ్రీ బోర్సే..ఈ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ కుర్ర హీరోయిన్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా మరో సినిమాలో నటిస్తుంది..ఈ సినిమాలు ఇంకా పూర్తి కాలేదు కానీ ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి..

రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్ ‘..ఈ సినిమాతో భాగ్యశ్రీ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి..తాజాగా ఓ భారీ బడ్జెట్ మూవీలో స్టార్ హీరో సరసన నటించే ఆఫర్ ను అందుకుంది.. డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి..

most happening beauties for jr ntr and prashanth neel’s film!

national crush rashmika not available till 2027!