in

yash to play Lord Hanuman in Prasanth Varma’s Jai Hanuman?

KGF నటుడు యష్ ప్రశాంత్ వర్మ తీయబోయే సీక్వెల్ ‘జై హనుమాన్’ లో హనుమంతుడి పాత్ర వేస్తున్నారని ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం హనుమంతుని పాత్రకి కన్నడ సూపర్ స్టార్, ‘కేజీఎఫ్’ నటుడు యష్ పేరు వినిపిస్తోంది. ‘జై హనుమాన్’ సినిమాలో యష్ హనుమంతుడుగా నటిస్తున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఇది ప్రశాంత్ వర్మ అధికారికంగా ప్రకటించాల్సి వుంది..

అయితే యష్ తన ‘జై హనుమాన్’ లో హనుమంతుడి పాత్ర వేస్తే ఆ సినిమా చాలా పెద్ద సినిమా అవుతుందని, యష్ కూడా కరెక్టుగా హనుమంతుని పాత్రకి సరిపోతారని అంటున్నారు. ‘జై హనుమాన్’ బడ్జెట్ కూడా చాలా పెద్దగా ఉంటుందని అంటున్నారు. ఇందులో రాముడు పాత్రకి గాను రామ్ చరణ్ ని ఇప్పటికే లుక్ టెస్ట్ చేసారని ఇంకో వార్త కూడా వైరల్ అవుతోంది..!!

Prithviraj As Villain In Mahesh Babu – Rajamouli SSMB29?

happy birthday mm keeravani!