in

who will save Delhi girl Ketika Sharma now?

పూరి తనయుడు ‘రొమాంటిక్’ తో ఎంట్రీ తరువుత..నాగ శౌర్య ‘లక్ష్య’ కూడా ఫ్లాప్ అయ్యింది. అప్పటికే రెండు ఫ్లాప్ సినిమా ఎక్స్ పీరియెన్స్ చూసేసిన కేతిక లక్ష్య ను లైట్ తీసుకుంది. ఇక అప్పుడే కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ‘రంగ రంగ వైభవంగా’ లో నటించే అవకాశం కొట్టేసింది. మెగా ఫ్యామిలీ హీరోలతో నటించే అవకాశం వచ్చిందంటే కెరీర్ కాస్త ముందుకెళ్ళినట్టే అనుకుంది కేతిక. కాని ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్ సినిమాలు పడటంతో కేతిక శర్మ కెరీర్ అయిపోయిందనుకున్నారంతా..కానీ లేటెస్ట్ గా పవన్ ‘బ్రో’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో భారీ అంచనాలు మధ్య రిలీజైన ఈ బ్రో సినిమా తో కేతిక జాతకం మారుతుందేమో అనుకుంటే, ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యి కేతిక కెరీర్ ను శర మాములుగా మార్చేసింది. అయితే కేతిక శర్మ నటించిన మొదటి రెండు సినిమాలు స్టార్ పవర్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాయి. కనీసం అయితే మెగా హీరోలైన హిట్ ఇస్తారని కేతిక శర్మ బోలెడు ఆశలు పెట్టుకుంటే చివరికి మెగా హీరోలు కూడా కేతిక శర్మ ను మోసం చేసారు.మరీ అమ్మడు ఇంకేళ్ళకు హిట్ మొహం చూస్తుందో చూడాలి..ఏ హీరో ఈ బస్టీ బ్యూటీ కు ఛాన్స్ ఇస్తాడో మరి..!!

happy birthday suman!

samantha shocking comments on director’s tattoo of his wife!