ప్రస్తుతం బాలయ్య` నటిస్తున్న ఎన్బికె 109 సినిమాలోని ఈ అమ్మడు కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సినిమాల కంటే కాంట్రవర్సీతోనే ఎక్కువగా నెటింట వైరల్ అవుతూ ఉండే ఊర్వశి..తాజాగా మరోసారి నెటింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి ఆన్లైన్‌లో వైరల్‌గా మారటం తర్వాత రోజే ఊర్వశి తన మేనేజర్‌తో మాట్లాడుతున్న కాల్ రికార్డింగ్ కూడా రావడం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బాత్రూం వీడియో లీకంటూ వైరల్ అయినా..అదంతా ఊర్వసి పబ్లిసిటీ స్టంట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇక ఆ వీడియోతో పాటు మేనేజర్‌తో ఊర్వశి మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా లీక్ అవడంతో..ఈమెపై మరింతగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ కాల్ రికార్డులో మేనేజర్ పై బాత్రూం లీక్‌డ్ వీడియో పై ఫైర్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. అసలు నా వీడియో బయటకు ఎలా వచ్చింది..ఆ వీడియో మీరు చూశారా..అని మ్యానేజర్‌ను ప్రశ్నించడం..ఇప్పటికే మన టీం సోషల్ మీడియాలో ఆ వీడియోను డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పడం..అసలు ఇదంతా ఎలా జరిగిందంటూ ఊర్వశి అతనిపై అరవడం..మీరు ఇండియా వచ్చేసిన తర్వాత దీనిపై మాట్లాడుకుందాం మేడం అని మేనేజర్ చెప్పడం..ఈ కాన్వర్జేషన్ అంత కాల్ రికార్డింగ్ లో బయటకు వచ్చింది..!!