in

upasana in quarantine with ram charan!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. కాగా.. తాజాగా చెర్రీ ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య ఉపాసన ట్వీట్ చేసింది. ప్రస్తుతం తనకు నెగిటివ్ వచ్చిందని.. అయితే చెర్రీతో పాటు తను కూడా క్వారంటైన్‌లో ఉన్నానని వెల్లడించింది. ఆరు బయట చెర్రీతో కలిసి కూర్చుని ఉన్న చిన్న వీడియోను షేర్ చేసిన ఉపాసన..

‘‘ఇది కూడా వెళ్లిపోతుంది. 2021 బాగుంటుందని ఆశిస్తున్నా. మిస్టర్ సికి ఎలాంటి లక్షణాలూ లేవు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. నాకు నెగిటివ్ వచ్చింది. అయితే నాకు కూడా పాజిటివ్ వచ్చేందుకు చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చెర్రీతో కలిసి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నా. వేడి వేడి ద్రవాలు, ఆవిరి, విశ్రాంతి తీసుకుంటున్నాం’’ అని పోస్ట్ పెట్టారు.

Keerthy Suresh facing marriage pressure from parents?

reason why chay-sam choose goa for new year celebrations!