in

Two top heroines to star opposite Yash in ‘Toxic’?

మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో హీరో యశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్ కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ అండ్ సలార్ మూవీ హిట్ తో మంచి ఊపులో ఉన్న శ్రుతిహాసన్‌ పేరును కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది..

అయితే ఇటీవల సాయిపల్లవి, కరీనా కపూర్‌ల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు కొత్తగా వీరిద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే శృతి హాసన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో టాక్సిక్ చిత్రంలో కనిపించే భామల పేర్లు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్‌ ఈ చిత్రంపై అంచనాలు పెంచేలా ఉంది..!!

icon star Allu Arjun sets a big record on Instagram!

reason why samantha had to reveal about her health problems!