in

Trisha To Do A Song For Thalapathy Vijay’s GOAT?

కేవలం సీనియర్‌ నాయికలు మాత్రమే కాకుండా కెరీర్‌ తొలి నాళ్లలోనే స్పెషల్ సాంగ్స్‌లో నటించిన వారు ఎంతో మంది ఉన్నారు. వీరి జాబితాలోకి అనుష్క, పూజా హెగ్డే, కాజల్‌ అగర్వాల్‌, సమంత, శ్రియ ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. అయితే అందాల తార త్రిష మాత్రం ఇప్పటి వరకు స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పాతికేళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ త్రిష స్పెషల్‌ సాంగ్‌లో నటిచంలేదు.

అయితే తాజాగా త్రిష ఓ స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన కెరీర్‌లోనే తొలిసారి స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో దళపతి విజయ్‌ నటిస్తున్న తాజ చిత్రం GOAT (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు..!!

Saripodhaa Sanivaaram Over all Review!

telugu stars attending Balakrishna’s Golden Jubilee celebrations!