in

Trisha rejected Rajamouli’s offer!

రాజమౌళి స్వయంగా పిలిచి మరీ హీరోయిన్ గా అవకాశం ఇస్తే..ఈ చెన్నై చిన్నది మాత్రం సింపుల్ గా రిజెక్ట్ చేసింది. మరి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆఫర్ ని ఏ సినిమా కోసం రిజెక్ట్ చేసింది ? ఎందుకు రిజెక్ట్ అనే విషయానికి వస్తే..ప్రముఖ కమెడియన్ సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మర్యాద రామన్న..ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. అటు కమెడియన్ గా ఉన్న సునీల్ ను ఏకంగా హీరో ను చేసేసి..

ఆ తర్వాత ఈ సినిమాలో నటించిన తెలుగు అమ్మాయి సలోని కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా కోసమే ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారట రాజమౌళి..అయితే అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్..తన సినిమాలో కమెడియన్ గా నటించిన సునీల్ కు జోడిగా నటించడానికి ఆమె సంకోచించిందట..స్టార్ దర్శకుడు అయినప్పటికీ సునీల్ సరసన అనే సరికి ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం..దాంతో రాజమౌళి కూడా స్టార్ హీరోయిన్స్ ను కాకుండా కొత్త హీరోయిన్స్ ని వెతకడం మొదలుపెట్టాడు..!!

Anushka Sharma in talks for Allu Arjun AA22 Atlee film Telugu debut

Anushka Sharma joins Allu Arjun Atlee film AA22?

milky beauty tamannah no more interested in south cinema?