in

Tripti Dimri opens up On Her Equation With Rashmika Mandanna!

నేషనల్ క్రష్ అంటే రష్మిక..యానిమల్ మూవీ తర్వాత ఇప్పుడు నేషనల్ క్రష్ అని తృప్తి డిమ్రి అంటున్నారు. రష్మిక సెట్‌లో సరదాగా ఉండేవారు. తనకు సెట్‌లో మంచి అనుభూతిని కలిగించారు. ఏ సమయంలో ఇబ్బంది పడలేదు. మూవీలో ఇద్దరూ హీరోయిన్లు ఉంటే ఆ ఎనర్జీ వేరు అని చెబుతోంది. రష్మిక చాలా తెలివైన అమ్మాయి..

తన వద్దకు వచ్చేదని, హగ్ చేసుకునేదని తెలిపింది. తనను ఇష్టపడేది అని.. అందుకే తన పక్కన కూడా కూర్చొండేదని తెలిపింది. తాను ఏమైనా ఇబ్బంది పడుతున్నా అని చూసేదని నవ్వుతూ చెప్పింది. అంతే తప్ప తమ మధ్య విభేదాలు ఏమీ లేవని..ఈగో రాలేదని చెప్పింది. రష్మిక తనకు సెట్‌లో స్వాగతం పలికిందని..వస్తోన్న పుకార్లను కొట్టిపడేసింది.!!

srk doing a favor to rajinikanth after 11 years!

tamil heroes shows interest on kriti shetty!