in

srk doing a favor to rajinikanth after 11 years!

వాన్ విజయంతో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు సౌత్ మీద గురి కుదిరింది. సౌత్ నుండి దర్శకులు, నిర్మాతలు ఎవరైనా వస్తుంటే సానుకూలంగానే స్పందిస్తున్నాడు. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం కింగ్ ఖాన్ సౌత్ లో ఒక క్యామియోలో కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలోకి వెళితే షారుఖ్ ఖాన్ రా.వన్ కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక కీలక క్యామియోలో నటించాడు. కట్ చేస్తే 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో షారుఖ్ క్యామియో ఉంటుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది వేసవి తర్వాత మొదలవుతుంది..!!

Defamation Case: Mansoor Ali Khan gets a shock from court!

Tripti Dimri opens up On Her Equation With Rashmika Mandanna!