in

top 10 most followed Tollywood actress on Instagram!

10. NIDHI AGARWAL

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ఇస్మార్ట్ పోరి..నిధి తన ఇంస్టాలో ఎటువంటి పోస్ట్ పెట్టిన అది కచ్చితంగా వైరల్ అయిపోతుంది అంటే ఈ బ్యూటీ కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు హాట్ హాట్ పోస్ట్లు పెడుతున్న నిధి ని ప్రస్తుతం 10 మిలియన్ మంది ఫాలో చేస్తున్నారు..

09. ILEANA D’CRUZ

కప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ ఇలియానా..దాదాపు ఒక దశాబ్దం పాటు టాప్ హీరోస్ తో నటించి తెలుగు ఆడియన్స్ కు చాల దగ్గరైంది ఈ గోవా బ్యూటీ..అయితే ప్రెసెంట్ ఈ బ్యూటీ కు పెద్ద సినిమా అవకాశాలు ఏమీలేవు..అయినా కానీ తన ఫాన్స్ తో ఎప్పుడు సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది..ఇలియానా ను ప్రెసెంట్ 13.1 మిలియన్ మంది ఫాలో చేస్తున్నారు.

08. THAMANNA

మన్నా సినిమా ప్రయాణం కూడా కొంచెం కాజల్ లానే మొదలయిందని చెప్పొచ్చు.’చాంద్ స రోషన్ చెహ్రా’ అనే హిందీ సినిమాతో ప్రయాణం స్టార్ట్ చేసి..బాహుబలి లాంటి సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ అయ్యింది..ఇప్పుడు ఒకవైపు సినిమాలు..మరోవైపు వెబ్ సిరీస్ చేస్తున్న ఈ మిల్కీ బ్యూటీ కి ఇంస్టాగ్రామ్ లో 13.5 M ఫాలోయర్స్ ఉన్నారు.

07. POOJA HEGDE

న దువ్వాడ జగన్నాధం గారి హీరోయిన్ ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్తుంది..సౌత్ నయా ‘లేడీ సూపర్ స్టార్’ అనే ట్యాగ్ ఇచ్చిన ఆశ్చర్య పోవక తప్పదు..సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ డస్కి బ్యూటీ కి పిచ్చ ఫాలోయింగ్ ఉంది..పూజ కు ఇంస్టాగ్రామ్ లో 14.5 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు..

06. SHRUTHI HAASAN

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గారి కూతురి గ పరిచయం అయినప్పటికీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ చెన్నై బ్యూటీ. ‘హే రామ్’ అనే సినిమాతో తన సినిమా ప్రయాణం స్టార్ట్ చేసింది హీరోయిన్ గ. ‘అనగనగ ఒక ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా శృతి కి ఇంస్టాగ్రామ్ లో ప్రెసెంట్ ఉన్న ఫాలోయర్స్ 17.1 మిలియన్.

05. RAKUL PREET SINGH

కుల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ అనే సినిమాతో తెలుగులోకి వచ్చినప్పటికీ ‘వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఇండస్ట్రీ లో ఉన్న ఆల్మోస్ట్ అందరి టాప్ హీరోస్ తో నటించింది రకుల్..ప్రస్తుతం తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ పొడువు కాళ్ళ సుందరి బాలీవుడ్ లో బిజీ గ మారింది..రకుల్ కు ఇంస్టాలో ప్రెసెంట్ 17.2 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.

04. SAMANTHA AKKINENI

పెళ్లి అయిన తరువాత సమంత చేస్తున్న మూవీస్ ఆమె యొక్క యాక్టింగ్ స్కిల్స్ ను ఛాలెంజ్ చేసే విధంగా ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ చక్కటి విజయాన్ని అందుకుంటుంది. అయితే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో కూడా సమంత రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇంస్టాగ్రామ్ లో సమంత ఫాలోవర్స్ 17.6 మిలియన్స్ కు చేరుకున్నారు.

03. TAPSEE PANNU

టాలీవుడ్ తోనే తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ప్రెసెంట్ బాలీవుడ్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది సొట్ట బుగ్గల సుందరి తాప్సి..మూడు హిట్లు ఆరు వివాదాలు అన్నట్లుగా అక్కడ తాప్సి కెరీర్ సాగుతుంది. తెలుగు ఆడియన్స్ కు సినిమాల పరంగా దూరమైనా తాప్సి సోషల్ మీడియా ద్వారా ఇంక మనకు దగ్గరే ఉంది..ఈ భామను ఏకంగా 18.9 మిలియన్ మంది ఫాలో చేస్తున్నారు..

02. KAJAL AGARWAL

క్యూ, హూ గయ నా’ అనే హిందీ సినిమాతో కాజల్ సినిమాల్లోకి వచ్చింది.తెలుగులో చేసిన మొదటి సినిమా ‘లక్ష్మి కళ్యాణం’ అయినప్పటికీ చందమామ తనకి మంచి పేరుతో పాటు టాప్ హీరోయిన్స్ లో చేరేలా చేసింది. రీసెంట్ గ పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ కి ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో 19.1 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు..

01. RASHMIKA MANDHANNA

న్నడ బ్యూటీ రష్మిక మందన్నకు దేశవ్యాప్తంగా అభిమానుల సంఖ్య బాగానే ఉంది మరియు ఆమె పోస్టులు తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 19.5 మిలియన్లకు చేరుకుంది. ఛలో, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ismart beauty glamorous pics in half saree!

Rana Accepts He Has Changed After His Wedding With Miheeka!