in

tollywood Young heroes specials in Prabhas Kalki 2898 AD?

ల్కి 2898 ఏడిలో నాని కృష్ణుడిగా, విజయ్ దేవరకొండ అర్జునుడిగా కాసేపు క్యామియోల్లో కనిపిస్తారనే లీక్ ఆసక్తికరంగా ఉంది. మహాభారత హీరోలకు కల్కితో ఏం పనంటే దీని వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంటుందట. ద్వాపర యుగం నుంచి కలియుగం దాకా నాగఅశ్విన్ చేయించే ప్రయాణంలో భాగంగా ఈ ఇద్దరి పాత్రలు కీలకంగా ఉంటాయని అంటున్నారు. ట్రైలర్ వచ్చాక కొందరు ప్రభాస్ భైరవ అయితే కల్కి విజయ్ దేవరకొండ అంటూ కొత్త విశ్లేషణలు చేశారు. కానీ అవి నిజం కావు. కల్కిగా వేరొకరు ఉండరు. ఇది మాత్రం పక్కా. అయితే ముగ్గురి కాంబోలో సన్నివేశాలు ఉంటాయా లేదానేది వేచి చూడాలి..!!

Rashmika Mandanna Defends Her Character In Ranbir Kapoor’s Animal!

Harom Hara!