in

tollywood chandamama kajal agarwal reduced her remuneration!

పెళ్లి అయ్యాక హీరోయిన్లకు డిమాండ్లు తగ్గుతాయి. పైగా, ముప్పై ఐదేళ్ళ ముదురు భామకు ఇక ఎందుకు కోట్లు ఇస్తారు ? కాబట్టి, వయసు అయిపోయిన భామలు ఇక సైలెంట్ గా రెమ్యునరేషన్ ను తగ్గించుకుని కొత్త అవకాశాల కోసం కసరత్తులు చేసుకోవాలి. లేదు అంటే.. వాళ్లకు సైడ్ క్యారెక్టర్స్ కూడా రావు. ప్రస్తుతం భూమిక లాంటి ముదురు బ్యూటీల పరిస్థితి ఇదే..ఇదంతా అర్ధం చేసుకున్న కాజల్ అగర్వాల్ మొత్తానికి తన రేటును తగ్గించింది.

ఉన్నట్టు ఉండి రెమ్యునరేషన్ లో కోత విధించుకోవడానికి కారణం పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకున్న ఆర్నెళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది కాజల్. ఎందుకంటే అమ్మడుకు పెళ్లి తరువాత ఒక్క పెద్ద ఛాన్స్ కూడా రాలేదు. ఫోన్ చేసి ఛాన్స్ లు అడుగుతుంటే.. ఫస్ట్ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి అంటూ తెలివిగా ఆమెను సైడ్ చేస్తున్నారు మేకర్స్..అందుకే కాజల్ అగర్వాల్ ముందే మేల్కొని మొత్తానికి తన రెమ్యునరేషన్ ను తగ్గించుకుంది. అమ్మడు తగ్గించుకోగానే నిర్మాతలు వరుసగా ఫోన్లు చేసి డేట్స్ అడుగుతున్నారట.

daughter’s challenge, Vishnu Manchu has gone for a clean shave!

Not Vijay Deverakonda, Rashmika Mandanna Wants To Date prabhas!