MISS UNDERSTANDING BETWEEN TWO GOOD OLD FRIENDS!
అపార్ధాలు, కోపాలు, తాపాలు ఆ తరువాత అలకలు, అందరి జీవితాలలో సహజం. ఇటువంటి సంఘటనే గుమ్మడి గారు యెన్.టి.ఆర్. మధ్య జరిగింది. వీరిద్దరూ ఒకప్పటి రూమ్ మేట్స్, మంచి స్నేహితులు, సౌమ్యుడయిన గుమ్మడి గారు, సహా నటుల పట్ల ఎంతో గౌరవం, ఆప్యాయత చూపించే యెన్.టి.ఆర్. మధ్య ఒక చిన్న అపార్ధం, వీరి మధ్య ఐదారేళ్ళు మాటలు లేకుండా చేసింది. హైదరాబాద్ లో స్థిరపడి ఎక్కువగా హైదరాబాద్ లోనే షూటింగ్ చేసే అక్కినేని గారి తో నటించేందుకు [...]







