FIRST COMEDY HERO OF TOLLYWOOD!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది హాస్య నటులు మరే ఇతర భాషలలో లేరు అని చెప్పటం అతిశయోక్తి కాదు. ఎందరో హాస్య నటులు హీరోలు అయ్యారు, నిర్మాతలు అయ్యారు, దర్శకులు అయ్యారు మరి ముఖ్యంగా ఎందరో రచయితలు హాస్య నటులుగా మారారు. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో హాస్య నటులది విడదీయరాని బంధం. అటువంటి హాస్య కులం నుంచి హీరో అయిన మొదటి తరం హాస్య నటుడు ఎవరో తెలుసా? నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా [...]