telugu cinema rejected, dubbing accepted!
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డుల సృష్టిస్తాయి. ప్రొడ్యూసర్లకి ఊహించనన్ని లాభాలను తెచ్చిపెడుతాయి. ఇటీవల వచ్చిన కాంతార మూవీ అలాంటిదే. కాగా కాంతార లాంటి మూవీ తెలుగులో వచ్చిందా అంటే దానికి సమాధానమే ‘ఆకాశవాణి’ అనే సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు ‘ఆకాశవాణి’ అనే పేరుతో కాంతార తరహా సినిమాని రూపొందించాడు. మరి ఆకాశవాణి కథ ఏమిటో చూద్దాం. బయట వేరే ప్రపంచం ఉందని కూడా తెలియకుండా [...]









