THEY WILL MAKE YOU BELIEVE!
దేవుళ్ళు ఎలా ఉంటారు? ఎవరైనా చూసారా? లేదు!! కానీ, మన సినిమా వాళ్ళు దేవుళ్ళు ఇలా ఉంటారు బాస్ అని, వారికీ ఒక డ్రస్ కోడ్, వెపన్ కోడ్ మరియు వారి ఫిసికల్ అప్పీరెన్స్ డిసైడ్ చేసేసారు. దానినే మనం చాల కాలంగా అంగీకరించాము, అదే నిజమని నమ్ముతున్నాము ఎంతగా అంటే, మొన్న ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్ సినిమా లో రాముడికి మీసం పెడితే ఇదేం పైత్యం, ఇదేం పోయే కాలం అంటూ డైరెక్టర్ ని [...]