Suman gari career ne marchesina car mechanic!
సినిమా ప్రపంచం ఒక మాయ లోకం , ఇక్కడ విజయం ఒక శాతం, మిగతా 99 శాతం కృష్ణ నగర్, ఫిలిం నగర్ లో "ఒక్క ఛాన్స్" అంటూ తరుగుతుంటారు. కొంతమంది హీరో అవ్వాలి అని ప్రయత్నం చేసి హీరో గ అవుతారు, కొంతమంది వారసత్వంగా వస్తారు, మరి కొంతమంది అనుకోకుండా సినిమా ఇండస్ట్రీ కి వస్తారు, అలాగా వచ్చిన వారే హీరో సుమన్ గారు. ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం , తల్లి [...]