athiloka sundhari midha manasu paresukunna surender!
ఈరోజు అగ్ర దర్శకులలో ఒకడిగా స్థానం సంపాదించిన ఒక దర్శకుడు శ్రీదేవి గారి సినిమా చూడటానికి 40 కిలోమీటర్ లు సైకిల్ తొక్కుతూ వెళ్లి సినిమా చూసి తిరిగి వచ్చేవారు ఆంటే ఆశర్యం గ ఉంది కదూ, కానీ ఇది నిజం. చిరంజీవి గారి కి ''సైరా'' వంటి మరపురాని విజయాన్ని అందించిన దర్శకుడు, సురేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా, జమ్మికుంట లో పుట్టారు అప్పట్లో సినిమా ఫస్ట్ రిలీజ్ జమ్మికుంటలో అయ్యేవి కాదు, శ్రీదేవి గారికి [...]