More stories

  • in

    NATASEKHARA KRISHNA THE TRUTH TELLER!

    తెలుగు చిత్ర సీమలో అదృష్టానికి కొత్త నిర్వచనం చెప్పి , సాహసానికి కేర్ అఫ్ అడ్రస్ గ వెలుగొందిన నట శేఖర కృష్ణ గారు. కృష్ణ గారు నిర్మాతల నటుడిగా మంచి పేరు ఉన్న నటుడు, ఆయనకు ఒక చిత్రమయిన అలవాటు ఉండేది ఆయన నటించిన చిత్రాల కలెక్షన్స్ పైసల తో సహా చెప్పే వారు. ఆయన నటించిన చిత్రాల జాతకం కూడా ముందే నిర్మొహమాటంగా చెప్పేసేవారు. కొంత మంది నటులు, దర్శకుల లాగ తమ చిత్రాలు [...]
  • in

    N.T.R. THE REAL LIFE HERO!

    స్క్రీన్ మీద హీరోలు చాలా మందే ఉంటారు, కానీ ఆఫ్ ది స్క్రీన్ కూడా హీరోలా ప్రవర్తించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. రియల్ లైఫ్ లో టఫ్ టైమ్స్ లో బేలగా ఏడ్చేసే వారు ఉంటారు, ప్రమాద సమయంలో కారు దిగి పారిపోయిన వారు ఉంటారు, వారందరు తెర మీద మాత్రమే హీరోలు, కానీ రియల్ లైఫ్ లో కూడా హీరో లాగ బెహేవ్ చేసే వారు తక్కువ మందే ఉంటారు. యెన్.టి.ఆర్. క్రమశిక్షణ [...]
  • in

    MISS UNDERSTANDING BETWEEN TWO GOOD OLD FRIENDS!

    అపార్ధాలు, కోపాలు, తాపాలు ఆ తరువాత అలకలు, అందరి జీవితాలలో సహజం. ఇటువంటి సంఘటనే గుమ్మడి గారు యెన్.టి.ఆర్. మధ్య జరిగింది. వీరిద్దరూ ఒకప్పటి రూమ్ మేట్స్, మంచి స్నేహితులు, సౌమ్యుడయిన గుమ్మడి గారు, సహా నటుల పట్ల ఎంతో గౌరవం, ఆప్యాయత చూపించే యెన్.టి.ఆర్. మధ్య ఒక చిన్న అపార్ధం, వీరి మధ్య ఐదారేళ్ళు మాటలు లేకుండా చేసింది. హైదరాబాద్ లో స్థిరపడి ఎక్కువగా హైదరాబాద్ లోనే షూటింగ్ చేసే అక్కినేని గారి తో నటించేందుకు [...]
  • in

    FIRST COMEDY HERO OF TOLLYWOOD!

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది హాస్య నటులు మరే ఇతర భాషలలో లేరు అని చెప్పటం అతిశయోక్తి కాదు. ఎందరో హాస్య నటులు హీరోలు అయ్యారు, నిర్మాతలు అయ్యారు, దర్శకులు అయ్యారు మరి ముఖ్యంగా ఎందరో రచయితలు హాస్య నటులుగా మారారు. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో హాస్య నటులది విడదీయరాని బంధం. అటువంటి హాస్య కులం నుంచి హీరో అయిన మొదటి తరం హాస్య నటుడు ఎవరో తెలుసా? నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా [...]
  • in

    THE FIRST HEROINE WHO PLAYED DUAL ROLE!

    చిత్ర పరిశ్రమ, ఒక విచిత్రమయిన పరిశ్రమ, ప్రతిభ ఉన్న కూడా, కొంత మంది గుర్తింపుకు నోచుకోరు, మరికొంతమంది మాత్రం తమ ప్రతిభకు మించి గుర్తింపు పొందుతుంటారు, దీనినే" పి.ఆర్."( పర్సనల్ రిలేషన్) అంటారు సినీ పండితులు. కొంతమంది మాత్రం మంచి పి.ఆర్ కలిగి ఉండి వెలిగి పోతుంటారు, కేవలం ప్రతిభ, పి.ఆర్. ఉంటె చాలదు బాస్, కూసింత" లక్ " కూడా ఉండాలి అంటారు మరి కొంత మంది సినీ పండితులు. మొత్తానికి టాలెంట్, పి.ఆర్. అండ్ [...]
  • in

    METALIC VOICE TURNED AS GOLDEN VOICE OF TOLLYWOOD!

    మధుర గాయకుడు ఘంటసాల గారి గాత్రం నేపధ్య గానానికి పనికి రాదనీ తిరస్కరించిన విషయం మీకు తెలుసా? 1944 లో సినీ రంగంలో నేపధ్య గాయకుడిగా స్థిరపడాలని అప్పటి మద్రాసు నగరం చేరిన ఘంటసాల గారు, అప్పటి ప్రముఖ గ్రామ ఫోన్ రికార్డింగ్ కంపెనీ అయినటువంటి హెచ్.ఏం.వి. వారు నిర్వహించిన వాయిస్ టెస్టింగ్ కు వెళ్లారు, ఆయన వాయిస్ విన్న హెచ్,ఏం.వి. కంపెనీ ప్రతినిధి లంక కామేశ్వర రావు, ఘంటసాల గారి గాత్రం "మెటాలిక్ వాయిస్" రికార్డింగ్ [...]
  • in

    MEGA STAR NI MAAYA CHESINA NIRMATHA!

    మెగా స్టార్ చిరంజీవి ఈ రోజు ఎందరో కాబోయే నటులకు, ఎదుగుతున్న నటులకు ఆదర్శం! స్ఫూర్తి! అందరు ఆయన అందుకున్న విజయాలు, అధిరోహించిన శిఖరాల గురించే మాట్లాడుతారు కానీ, సినీ పరిశ్రమలో ముందు వెనుక ఎవరు లేకుండా, ఒంటరి ప్రయాణం మొదలు పెట్టి, ప్రతి అడుగు ఎంతో జాగ్రత్త గ వేసుకుంటూ, ఎదిగిన తీరు వేరేవారికి సాధ్యం కాదు. ఆయన గడిపిన నిద్ర లేని రాత్రులు, తనకు వచ్చిన పాత్రలు పండించటానికి అయన పడిన తపన, నిర్మాతలు [...]
  • in

    A RARE BOND BETWEEN N.T.R AND DURGA KALAMANDIR!

    నందమూరి తారక రామ రావు గారికి, విజయవాడ లోని దుర్గా కళామందిర్ కి ఉన్న అనుబంధం విడదీయరానిది. యెన్.టి.ఆర్ నటించిన 62 చిత్రాలు ఈ ధియేటర్ లోనే విడుదల అయ్యాయి, ప్రతి సంవత్సరం యెన్.టి.ఆర్. నటించిన కనీసం ఒక్క సినిమా అయినా 100 డేస్ ఆడేది. యెన్.టి.ఆర్. నట జీవితానికి అంకురార్పణ జరిగింది కూడా ఈ ధియేటర్లోనే. 1947 ఏప్రిల్ నెలలో డిగ్రీ ఎగ్జామ్స్ పూర్తి చేసిన యెన్.టి.ఆర్. మొట్ట మొదటి సారిగా డైరెక్టర్ ఎల్ .వి. [...]
  • in

    HERO TURNED AS CHARACTER ARTIST!

    చిత్ర పరిశ్రమలో హీరోలు ఎందరో!!! చివరి వరకు హీరోలుగానే కొనసాగ గలిగిన వారు కొంత మందే, చాలా మంది కాల క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి తమ కెరీర్ ని కొనసాగిస్తుంటారు. ఆలా క్యారెక్టర్ రోల్స్ చేసే వారి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు, కానీ వారు కూడా ఒకప్పటి హీరోలే, వారు కూడా అరుదయిన రికార్డులు కొన్ని సొంతం చేసుకొని ఉంటారు అన్న విషయం మరుగున పడిపోతుంది. మనం చాల సినిమాలలో పూజారి వేషం లో [...]
  • in

    ACTOR AVVALI ANUKONI MUSIC DIRECTOR AYINA CHAKRAVARTHY!

    నటుడవ్వాలని వచ్చి, దర్శకుడు అవటం, దర్శకుడు అవ్వాలి అని వచ్చి నటులయిన వారు ఎందరో! ఇలా అవ్వాలనుకున్నది ఒకటయితే, అయ్యింది ఇంకొకటి అన్నట్లు సినీ జీవితాలు ప్రారంభించిన వారు ఎందరో! ఉదాహరణకు నటుడు అవ్వాలని వచ్చిన కిషోర్ కుమార్, గాయకుడిగా ప్రసిద్ధులు అయ్యారు, హిందీ చిత్ర పరిశ్రమను మూడు దశాబ్దాలు ఏలారు. అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు అవ్వాలనుకొని వచ్చి సంగీత దర్శకుడు అయిన వారు చక్రవర్తి గారు. పేరు కు తగినట్లుగానే మూడు [...]
  • in

    SAD STORY OF A LUCKY VILLAIN!

    కుడి ఎడమయితే పొరబాటు లేదోయ్ అన్నట్లు, హీరోలు విలన్లు అవటం, విలన్లు హీరోలు అవటం చాల సహజం సినీ రంగంలో. ఆ కోవకు చెందిన వారే ఒకప్పటి విలన్, కన్నడ ప్రభాకర్, 14 ఏళ్ళ వయసులోనే కన్నడ సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసిన ప్రభాకర్, విలన్గ, హీరో గ, నిర్మాతగా ఒక వెలుగు వెలిగారు, మన తెలుగు పరిశ్రమ వారు మాత్రం అతనికి విలన్ రోల్స్ ఇచ్చి ఆదరించారు. మంచి ఫీజిక్ తో, డిఫ్రెంట్ డైలాగు డెలివరీ [...]
  • in

    BHANUMATHI GARU TENSION PADINA VELA!

    బహుముఖ ప్రజ్ఞ శాలి భానుమతి గారికి హస్త సాముద్రికం లో కూడా ప్రవేశం ఉంది, ఆమెకు తెలిసిన ఈ విద్య వలన చాలా మానసిక ఆందోళనను అనుభవించారు భానుమతి గారు. సినిమా ఇండస్ట్రీ లో సెంటిమెంట్లు , నమ్మకాలూ కూసింత ఎక్కువే. జాతకాలు, ముహుర్తాలు నమ్మటమే కాదు వాటిని అధ్యయనం చేసి, నేర్చుకొని వాటిని కొంత మందికి చెబుతూండే వారు కొంత మంది విఠలాచార్య వంటి దర్శకులు, మరియు భానుమతి గారి వంటి వారు. విఠలాచార్య గారు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.