GIRIJA NU COURT KU LAAGINA BOLLYWOOD PRODUCERS!
మణిరత్నం గారి గీతాంజలి సినిమా హీరోయిన్, గిరిజ గుర్తున్నారా ?ఆవిడా అసలు పేరు గిరిజ షెట్టర్, ఆవిడ బ్రిటిష్ ఇండియన్ సంతతి కి చెందిన అమ్మాయి, గీతాంజలి మూవీ సరదాగా చేసారు అదే టైం లో మోహన్ లాల్ గారితో'' వందనం ''అనే మలయాళ సినిమా కూడా చేసారు.గీతాంజలి సినిమా తరువాత ఆవిడ తెలుగులో హృదయాంజలి అనే సినిమా చేసారు, ఆ సినిమా 1992 లో షూటింగ్ పూర్తి చేసుకొని, చాల ఆలస్యంగ, 2002 లో రిలీజ్ [...]