nikhil jeevithanni marchesina computer sastry!
నిఖిల్ సిద్దార్ధ్, వర్ధమాన కధానాయకుడు, ఈయన హీరో అవ్వాలని 10 ఇయర్స్ ఏజ్ లోనే డిసైడ్ అయ్యాడు, తాను హీరో అవుతానా, లేదా తెలుసోకోవటం కోసం అతను చేసిన ప్రయత్నం సరదాగా ఉంటుంది. మాస్టర్ నిఖిల్ ఒక సారి నాంపల్లి ఎక్సిబిషన్ కి వెళ్లి, అక్కడ ఉన్న ఒక జాతకం చెప్పే కంప్యూటర్ స్టాల్ కి వెళ్లి, తాను హీరో అవుతానా అని ఒక ప్రశ్న సంధించాడు, దానికి సమాధానం, అవును అనో, లేక కాదు అనో [...]