More stories

  • in

    ram lakshnam la gari jeevithanni marchesina aa okka sangatana!

    రామ పాదం సోకి రాయి అహల్య గ మారింది, బల ప్రదర్శన కు ఉపయోగించే రాతి గుండు, రామ్, లక్ష్మణ్ అనే ఫైట్ మాస్టర్స్ ను సినీ పరిశ్రమకు అందించింది. ఎక్కడిది ఈ రాతి గుండు ఏమిటి ఆ కధ తెలుసుకోవాలని ఉందా. పశువులను, మేకలను కాసుకుంటూ బడి ముఖం చూడని ఇద్దరు నూనూగు మీసాల కుర్రాళ్ళ కన్ను .ఉరి మధ్యన పడి యున్న రాతి గుండు మీద పడింది, దానిని ఎలాగైనా ఎత్తి ఉరి జనం [...]
  • in

    nilambhari pathranu cheyoddhani anukunna ramyakrishna!

    కేవలం హీరోయిన్ గానే కాకుండా పవర్ ఫుల్ పాత్రలలో కూడా నటించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది రమ్యకృష్ణ.. బాహుబలిలో శివగామీ పాత్రలో నటించి ఆ సినిమా సక్సెస్ కి మెయిన్ పిల్లర్ గా నిలిచారు. అయితే ఈ రమ్యకృష్ణకి ముందుగా నటిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం నరసింహ... రజినీకాంత్, సౌందర్య హీరోహీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ నిలంబరి అనే పవర్ ఫుల్ పాత్రలో నటించింది. రజినీకాంత్ కి ఎక్కడ కూడా [...]
  • in

    anukokunda hero ayye chance nu miss chesukunna rajendra prasad!

    నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హాస్య పాత్రలతో తన సత్తా చాటిన విలక్షణ నటుడు. తన కెరీర్ ప్రారంభ దశలో రాజేంద్రుడి కి ఒక చేదు అనుభవం ఎదురైనది, నటుడిగా హస్య పాత్రలే కాదు సీరియస్ రొల్స్ కూడా చేయగలరు అని ఎర్ర మందారం సినిమా తో రుజువు చేసుకున్నారు. ఒక్క సారిగా తెలుగు సినిమా దృష్టిని తన వేపు తిప్పుకున్నారు ఒక్క సినిమా తో. ఆ టైం లోనే క్రియేటివ్ కమర్సిల్స్ , కే.ఎస్. రామ [...]
  • in

    JP GARI JEEVITHANNI MARCHESINA DASARI!

    జయప్రకాష్ రెడ్డి నటుడిగా సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది అనేది ఒక ఇంటెరెస్టింగ్ స్టోరీ, అది తెలుసుకోవాలని ఉందా? అయితే ఇక్కడ చెప్పే విషయాన్ని చదవండి. జయప్రకాష్ రెడ్డి గారు నల్గొండ లో ఉంటున్నపుడు,స్నేహితులతో కలసి డ్రామా ( Dr. Raja Rao Academy Memorial Associtain) అనే ఒక నాటక కంపెనీ మొదలెట్టారు. యూసుఫ్ బాబు అనే స్నేహితుడు ప్రజా పోరు అనే పత్రిక నడిపేవారు, దాని మొదటి వార్షికోత్సవానికి దాసరి నారాయణ రావు [...]
  • in

    pantham negginchukunna krishna vamsi!

    సాధారణంగా పెద్ద హీరోల సినిమాల చివర్లో మాస్ సాంగ్ రావడం ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే ఈ సినిమాలో మాత్రం `అలనాటి రామచంద్రుడు` వంటి క్లాస్ సాంగ్‌ను చివరి పాటగా పెట్టాలని దర్శకుడు నిర్ణయించుకున్నారు. ఈ పాట క్లైమాక్స్ ముందు వద్దని కృష్ణవంశీకి చాలా మంది చెప్పారట. అయినా ఆయన వినలేదు. చివరికి ఈ గొడవ కృష్ణవద్దకు వెళ్లిందట. ఆయన కూడా మాస్ సాంగ్ పెట్టమని సూచించారట. `ఈ పాట అక్కడ లేకపోతే నేను సినిమా నుంచి [...]
  • in

    air hostess nu aata pattinchina ALI AND ANOOP RUBENs!

    హాస్య నటుడు అలీ గారు ఎక్కడ ఉంటె అక్కడ నవ్వుల జల్లు కురుస్తుంది, వెండి తెర మీదే కాదు బయట కూడా ఆయన చాల సరదాగా ఉంటూ పక్క వారిని నవ్విస్తూ ఉంటారు. అటువంటి అనుభవమే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కు కలిగింది. అదేమిటి అంటే, అలీ గారు, అనూప్ రూబెన్స్ ఇద్దరు కలసి బ్యాంకాక్ లో జరగబోయే హార్ట్ అటాక్ మూవీ ఆడియో ఫంక్షన్ కి థాయ్ ఎయిర్ వేస్ లో బయలుదేరారు.అలీ గారు [...]
  • in

    naresh loni natudini gurthinchina Amitabh Bachchan!

    అల్లరి నరేష్, తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరు గ మార్చుకున్న మంచి నటుడు, నరేష్ సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో తీసుకొని రావాలని ఈ.వి.వి. గారు అనుకుంటున్న సమయం లో. మొదటి సారిగా నరేష్ ను నటుడిగా చేయమని సలహా ఇచ్చింది ఎవరో తెలుసా? ది గ్రేట్ ఆక్టర్ అమితాబ్ బచ్చన్ గారు. ఈ.వి .వి . సినిమా బ్యానర్ లో ఈ.వి.వి. గారు నిర్మించిన చాల [...]
  • in

    ala modhalu ayyindhi brahmaji gari cine prasthanam!

    నటుడు బ్రహ్మాజీ గారు ఎవరి ఇన్స్పిరేషన్ తో నటుడు అయ్యారో మీకు తెలుసా? తెలియదు కదూ నాకు తెలుసు చెపుతా వినండి. కాలేజీ రోజుల్లో బ్రహ్మాజీ గారు కృష్ణ గారికి వీరాభిమాని. బ్రహ్మాజీ గారి నాన్న గారు ఏలూరు లో తహసీల్దార్ గ పని చేసే వారు, అప్పట్లో డిప్యూటీ కలెక్టర్ గ పని చేస్తున్న సోమయాజులు గారు శంకరాభరణం చిత్రంలో నటించారు, రెవిన్యూ డిపార్ట్మెంట్ తరపున వారి సహా ఉద్యోగులు సోమయాజులు గారికి ఏలూరు లో [...]
  • in

    villain ga maarinanduku thega badha padda jagapathi babu!

    జగపతి బాబు గారు , చాల సాఫ్ట్ అండ్ ఫ్రాంక్ పర్సన్, ఒక విధం గ చెప్పాలంటే జాలి గో గుడ్ మాన్ అని చెప్ప వచ్చు హీరో గ చాల కుటుంబ కధా చిత్రాలు చేసారు, మరో శోభన్ బాబు లాగా లేడీస్ ఫాలోయింగ్ ఉన్న ఒక సాఫ్ట్ హీరో. అటువంటి జగపతి బాబు గారు అర్ధరాత్రి 2 గంటలకు నిద్ర నుంచి లేచి కూర్చొని బోరుమంటూ ఏడ్చేసే వారట. ఎందుకో తెలుసా ? సినిమాల [...]
  • in

    aakali thattukoleka malli intiki vachesina ravi teja!

    రవిశంకర్ రాజు భూపతి రాజు, ఎవరో తెలుసా మీకు? అదేనండి మన మాస్ మహారాజ రవితేజ గారు, చిన్నతనం నుంచి సినిమాకు వీర అభిమాని, సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు, అటువంటి వాళ్ళ చదువు ఎలా సాగుతుందో మనం చెప్ప వలసిన అవసరం లేదు. రవితేజ గారి నాన్న గారి ఉద్యోగ రీత్యా రవితేజ చిన్న తనం ఎక్కువగా నార్త్ ఇండియా లోనే గడిచింది. అందుకే రవితేజ గారు అమితాబ్ బచ్చన్ సినిమా లు చూసి,చూసి [...]
  • in

    shruthi haasan gari ‘bendakayala katha’!

    శృతి హాసన్ అంటే తెలియని వారుండరు మన సినీ ప్రేక్షకులలో, కానీ మీకందరి కి తెలియని ఒక పేరు, అంటే ఇంట్లో పిల్లలు అందరు ఆమెను గౌరవంగా పిలిచే పేరు, వెండక అక్క, తమిళ్ లో వెండక అంటే బెండకాయ అని అర్ధం. చిన్న తనం నుంచి ఎప్పుడు ఏమి కూర కావాలి అని ఎవరు అడిగిన వెంటనే, వెండక అని చెప్పే వారట శృతి గారు. బెండకాయ అంటే ఎక్కువ ఇష్టం ఉండటం వలన ఫ్యామిలిలో [...]
  • in

    preminchina ammaiku shock icchina sunil!

    మన కమెడియన్ మరియు హీరో అయిన, సునీల్ గారు కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయి మీద మనసు పడ్డారు, ఇది ఆ ఏజ్ లో అందరి కి జరిగే ఎక్సపీరియెన్స్ కదా ఇందులో విచిత్రం ఏముంది అనుకోకండి, క్రష్ మొదలు అయితే దాన్ని వాళ్లకు చెప్పటానికి ఒక్కొక్కరు, ఒక్కో విధానం ఫాలో అవుతారు. ఇప్పట్లాగా వాట్సాప్, లో సెల్ ఫోన్ లు అప్పట్లో లేవు కాబట్టి, అప్పటి యూత్ కి ఉన్న ఒకే ఒక్క ఆయుధం గ్రీటింగ్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.