Mahesh Babu declined to sing that particular song in the film.
పూరి కు నో చెప్పినా మహేష్ ఒక డిఫరెంట్ కాన్స్పెట్ , డిఫరెంట్ ట్రీట్మెంట్ తో వచ్చిన బిజినెస్ మేన్ లో డైనమిక్ డైరెక్టర్ పూరి ఈ సినిమాలో నువ్వు తప్పక పాడావల్సిందే అని పట్టుబట్టడంతో చాల ట్రై చేశాడు అంట! 'Aamchi Mumbai apna adda' సాంగ్ పాడమని , ఆ సినిమాలో సందర్భాను సారం వచ్చే సాంగ్ కావడం హీరోని ఒక రేంజిలో ఎలివేట్ చేసేందుకు వచ్చే సాంగ్ కాబట్టీ మహేష్ స్వయంగా పాడితే [...]







