WHO KNOWS, HOW AND WHEN LUCK HUGS!!
అదృష్టం అనేది ఎప్పుడు, ఎవరి ద్వారా, ఎవరిని, వరిస్తుందో చెప్పలేము, ఆ విధంగా అదృష్టం వరించిన వారు మెగా స్టార్లు అవుతారు, స్టైలిష్ స్టార్లు కూడా అవుతుంటారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం, తన రూమ్ మేట్, ఫ్రెండ్, అయిన సుధాకర్, తనకు వచ్చిన ఒక చిన్న అవకాశాన్ని, దానికంటే పెద్ద అవకాశం కోసం వదులుకుంటే, ఆ చిన్న అవకాశాన్ని అందుకున్న శివ శంకర వర ప్రసాద్, తన కెరీర్ కి "పునాది రాయి" వేసుకొని, మెగా [...]




