kodanda rami reddy ki snacks tinipinchina N.T.R!
ఏ కోదండ రామి రెడ్డి డైరెక్టర్ గ తన కెరీర్ 1980 లో ప్రారంభించి దాదాపుగా 94 చిత్రాలకు దర్శకత్వం వహించి, అందరు అగ్ర హీరోల కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ అందించిన గొప్ప దర్శకుడు. అటువంటి దర్శకుడికి నందమూరి తారక రాముడితో ఒక అరుదయిన అనుభూతి ఉంది. డైరెక్టర్ గ కోదండ రామి రెడ్డి యెన్. టి.ఆర్. చిత్రాలు డైరెక్ట్ చేయకపోయినా, యెన్.టి.ఆర్. బాలయ్య బాబు తో నిర్మించిన "అనసూయమ్మ గారి అల్లుడు" చిత్రానికి [...]