Kamal Haasan mechina naresh natana!
కమల హాసన్ వంటి గొప్ప నటుడు చేత సెహబాష్ అనిపించుకున్న నటుడు నరేష్. నరేష్ నటించిన ఒక చిత్రం తమిళం లో తీయడానికి కమల్ ని కలిసిన నిర్మాతతో, నేను ఆ పాత్ర నరేష్ అంత గొప్పగా నటించలేనేమో అనటం, కితాబు కాకా మరేమిటి? 1991 లో పి.యెన్. రామ చంద్ర రావు దర్శకత్వం లో నరేష్ నటించిన సినిమా "చిత్రం భళారే విచిత్రం ". ఆ మూవీ లో నటుడు నరేష్ దాదాపు సగం సినిమాలో [...]