hero krishna khathalo hit chiranjeevi khathalo padindi!
హీరో కృష్ణ గారి ఖాతాలో పడవలసిన ఒక హిట్ చిత్రం, చిరంజీవి గారి ఖాతాలో పడింది. 1987 లో వచ్చిన " పసివాడి ప్రాణం" చిరంజీవి కెరీర్లోనే ఒక పెద్ద హిట్. ఈ చిత్రం కృష్ణ గారు నటించవలసింది, విజయ బాపినీడు గారు హాలీవుడ్ చిత్రం " విట్నెస్" ఆధారంగా ఒక కధ తయారు చేసుకున్నారు, చిత్ర హీరో గ కృష్ణ గారు, హీరోయిన్ గ శ్రీ దేవి, పసివాడి గ మహేష్ బాబు ను అనుకున్నారు, [...]