ntr rendu vandhava cinema nu ban chesina sensor board!
NTR రెండు వందవ చిత్రం , " కోడలు దిద్దిన కాపురం" బాన్ చేస్తామని మొండికేసిన సెన్సార్ వారు. చిత్రం కధ మొత్తం పెద్ద కోడలు అయిన సావిత్రి గారి చుట్టే తిరుగుతుంది, డబ్బుంటే సరిపోదు, పిల్లలకు సంస్కారం నేర్పాలి లేకుంటే వారి జీవితాలు సర్వ నాశనం అవుతాయి, అని చెప్పే చిత్రం ఇది. స్వతహాగా యెన్.టి.ఆర్. తన సొంత బ్యానర్ లో నిర్మించే చిత్రాలలో ఏదో ఒక సామాజిక అంశాన్ని జోడించి చిత్రం తీయటం ఆనవాయితీ. [...]