king nagarjuna nu bayapettina sridevi!
ప్రయోగాత్మక చిత్రాలు, ఆల్ టైం క్లాసిక్ సినిమాలను అలవోకగా చేసిన నాగార్జున కి ఒక హీరోయిన్ ని చూస్తే చాలా భయం వేసేది అట. ఎందుకంటే శ్రీదేవి నాగేశ్వర రావు ఎన్టీఆర్, కృష్ణ శోభన్ బాబు లాంటి మహానటులతో నటించిన హీరోయిన్. ఆమె అనుభవం ముందు నాగార్జున చాలా చిన్నవాడు. అలాంటి నాగార్జున కి కెరీర్ ప్రారంభం లోనే ఆఖరి పోరాటం వంటి సినిమాలో నటించే అవకాశం దక్కింది. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ [...]






