WHERE IS DREAM BOY ABBAS?
డ్రీంబాయ్ అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు. దక్షణ భారత చలన చిత్ర తీరంలో ఒక్క సారిగ ఎగసి పడిన సునామి అబ్బాస్, 25 ఏళ్ళ క్రితం వచ్చిన "ప్రేమ దేశం" చిత్రం తో చిత్ర రంగ ప్రవేశం చేసి, అమ్మాయిల కలల హీరో గ, అబ్బాయిలకు యూత్ ఐకాన్ గ వెలుగొందిన హీరో అబ్బాస్, క్రమంగా తెర మరుగై పోయారు. మొదటి చిత్రం తో స్టార్ డం రావటం వరమా? శాపమా? అంటే చాలామంది [...]