TELUGU AUDIENCE MISSED A GREAT COMBINATION!
తెలుగు ప్రేక్షకులు మిస్ అయిన అరుదయిన కాంబినేషన్, దర్శకుడు దాసరి మరియు నాగభూషణం గారి కాంబినేషన్, వీరిద్దరూ సమకాలికులు కానీ ఇద్దరి కాంబినేషన్ లో ఒక్క చిత్రం కూడా రాలేదు. దాసరి గారు తాత మనవడు చిత్రానికి ముందు, డైరెక్టర్ భీం సింగ్ వద్ద అసోసియేట్ డైరెక్టర్ గ పని చేస్తున్న రోజుల్లో నాగభూషణం గారు నిర్మించిన " ఒకే కుటుంబం" చిత్రంలో కొంత భాగాన్ని దాసరి గారే డైరెక్ట్ చేయటం జరిగింది. ఆ అపరిచయం తో [...]