in

thapsee got beaten 7 times by his co-star!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఇ[/qodef_dropcaps] దివరకులా కాకుండా ఇప్పుడు సెలెక్టివ్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సీ. ప్రస్తుతం ‘తప్పడ్’ అనే బాలీవుడ్ చిత్రంలో తాప్సి నటిస్తున్న విషయం తెలిసిందే, ఈ చిత్రానికి ప్రొమోషన్స్ లో భాగంగా తాప్సి రీసెంట్ గ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తిగల విషయాలు చెప్పడం జరిగింది.

తప్పడ్ సినిమాలోని ఒక సీన్ లో తాప్సి కు భర్తగా నటిస్తున్న పవైల్ గులాటి తాప్సి ను లాగిపెట్టి చెంప మీద ఒక దెబ్బ కొట్టాలి. ఈ సీన్ సినిమాలో చాల ముఖ్యమైన సీన్ అట, అయితే ఈ సిన్ చాల నాచురల్ గ ఆడియన్స్ కు కనపడాలి అని డైరెక్టర్ చెప్పడంతో ఈ సిన్ డైరెక్టర్ ఊహించిన విదంగా రావడానికి ఏడు సార్లు రీటేక్ చేశారట. దింతో సినిమాలో ఒక్కసారి కొట్టిన షాట్ చూపించడానికి తాప్సి పాపం ఏడు సార్లు దెబ్బలు తినిందట. ఆ సీన్ చిత్రీకరణ సమయంలో పవైల్ నన్ను కొట్టడానికి చాలా భయపడ్డాడని కూడా తాప్సి చెప్పుకొచ్చింది..

GOURAVAMGA CINE RANGAM NUNDI VELLIPOINA VANISRI!

Solo Brathuke So Better Theme Video!