in

telugu stars attending Balakrishna’s Golden Jubilee celebrations!

సెప్టెంబ‌రు 1న నందమూరి బాల‌కృష్ణ స్వ‌ర్ణోత్స‌వ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లోని నోవాటెల్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంది. తెలుగు చిత్ర‌సీమ మొత్తం ఏక‌మై ఈ కార్య‌క్న‌మం నిర్వ‌హించ‌బోతోంది. తెలుగు నుంచి దాదాపు హీరోలంతా ఈ వేడుక‌లో పాలు పంచుకోనున్నారు. ముఖ్యంగా యువ హీరోలు విశ్వ‌క్‌సేన్‌, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, కార్తికేయ ఇలా దాదాపు 10మంది హీరోలు బాల‌య్య కోసం స్టెప్పులు వేయ‌బోతున్నారు. కొన్ని కామెడీ స్కిట్లు కూడా ప్లాన్ చేశారు. అందుకోసం ఈ హీరోలంతా రిహార్స‌ల్స్ కూడా చేస్తున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, వెంక‌టేష్ త‌దిత‌ర క‌థానాయ‌కులు ఈ వేడుక‌లో పాలుపంచుకోనున్నారు. నాగార్జున కూడా ఇదే వేదిక‌పై క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది..!!

Trisha To Do A Song For Thalapathy Vijay’s GOAT?

Power Star Pawan Kalyan Celebrates 56th Birthday With Love Ones!