in

tejaswi prakash’s boy friend took a big step to save her!

తమకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందని, తాము కూడా మనుషులమేనని చాలామంది బాహాటంగానే మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ తేజస్విని ప్రకాష్ కూడా ప్రస్తుతం ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగిన్ 6 లో నటించి మెప్పించిన ఈ భామ ఇటీవలే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది..ఇక ఇటీవలే అమ్మడు టీ సిరీస్ నిర్మిస్తున్న మ్యూజిక్ ఆల్బమ్ లో ఎంపిక అయ్యి మరింత స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ కారం కుంద్రాతో కలిసి ముంబైలోని ఒక ప్లాట్ లో ఉంటుంది.

ఇక ఈ ఇంటిదగ్గరకు వచ్చిన ఫొటోగ్రాఫర్లు బలవంతంగా డోర్ తీసుకొని ఆమె ఇంట్లోకి దూరి ఆమె ప్రైవేట్ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ఆమె బాయ్ ఫ్రెండ్ కారం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ” ఇలా ఇంట్లోకి దూరి మా పర్సనల్ స్పేస్ లో ఫోటోలు తియ్యడం పద్దతి కాదు.. అలా పర్మిషన్ లేకండా ఒక అమ్మాయి ఉంటున్న ఇంట్లోకి ఎలా చొరబడతారు. అది సేఫ్ కాదు. ఇదేమి జోక్ కాదు. ఒక అమ్మాయి ప్రైవేట్ ఫోటోలు తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు. మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా అని ఇంటి వరకు వచ్చేస్తారా ..? తను .. నా గర్ల్ ఫ్రెండ్ .. ఇలాంటిఘటనలు రీపీట్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం” అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం కరణ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Raai Laxmi Red Bikini pics in pool!

Kangana Ranaut says Rajamouli is the greatest Indian film director!