in

teja sajja and vishwak sen to be part of tillu cube?

సీక్వెల్ హిట్ తో దీనికి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ టిల్లు సిరీస్ లకి సిద్దు కేవలం నటుడు మాత్రమే కాదు, కథ, మాటలు కూడా తానే సమకూర్చాడు. ఇపుడు టిల్లు క్యూబ్ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడని సమాచారం. ఇందులో సిద్దుతో పాటు ఇంకో ఇద్దరు హీరోలు ఉండనున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ తో మంచి సక్సెస్ అందుకున్న తేజా సజ్జా, విశ్వక్ సేన్ టిల్లు క్యూబ్ లో నటిస్తున్నారని టాక్. వీరిద్దరు ఎలాంటి పాత్రలో నటిస్తున్నారని అందరిలో ఆసక్తి  నెలకొంది.

వీరి రాకతో ఈ మూవీ పై అంచనాలు మరికొంచెం పెరిగాయి..మొదటి రెండు పార్ట్ ల కంటే ఈ పార్ట్ పై సిద్దు ప్రత్యేక శ్రద్ద వహించాడని, అన్ని పక్కాగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడని  తెలుస్తోంది. అందువల్లనే  ఈ ఇద్దర్నీ కూడా తీసుకున్నట్లు, కథలో వారికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుందని ఫిలిం నగర్  టాక్. సిద్దు టిల్లు క్యూబ్ కంటే ముందు ‘జాక్’ అనే సినిమాతో అలరించనున్నాడు. .!!

Triptii Dimri To Replace Samantha for Allu Arjun Pushpa 2?

Payal Rajput Accuses Producer for Threatening To Ban From tollywood!