in

tarak’s suggestions to trivikram!

కేజీఎఫ్ సినిమాతో అన్ని ఇండస్ట్రీలలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడు. అయితే కరోనా కారణంగా ఎన్టీఆర్ అనుకున్న ప్రణాళికలన్నీ వృధా అయిపోవడంతో ప్రస్తుతం తదుపరి సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఇటీవలే మాట్లాడాడట. ఎలాగైనా సినిమా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనీ సూచించాడట. అందుకు తగ్గట్లే షూటింగ్.. ప్రొడక్షన్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఉంచాలని చెప్పినట్లు సమాచారం.

దీనికి త్రివిక్రమ్ కూడా సై అన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం ఇంకా చాలా డేట్స్ కేటాయించాల్సిన అవసరం ఉందట. ఒకవేళ అది ఆలస్యం అయితే మిగతా సినిమాలు కూడా ఆలస్యం అవడం ఖాయం. అందుకని ముందే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ప్లాన్ చేస్తున్నాడట.

milky beauty workouts in rain!

this is why ‘rrr’ shoot delayed!