in

tamannah reveals secret behind her name change!

మన్నా అంటే అర్థం హిందీలో కోరిక అని. 8, 9 ఏళ్ళ‌ వయస్సులోనే ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్గా ఎదగాలని కలలు కంటూ ఉండేది. అనుకున్నట్టుగానే టీనేజ్ వచ్చేసరికి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అక్క‌డ స‌క్స‌స్ అయి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెడదాం అని భావించిన తమన్నకు ఒక ఆయన కలిసాడట..

పేరులో మార్పు చేసుకోమని..మీకు క‌లిసొస్తుంద‌ని వివ‌రించాడ‌ట‌..అలా ఆ వ్య‌క్తి చెప్పడం..ఇంగ్లీష్ లో త‌న పేరు ఆధారంగా a,h అక్ష‌రాల‌ను జోడించమ‌ని సలహా ఇవ్వడం జరిగిందట‌. అయితే అలా thamana పేరును thamanaah గా మార్చుకుందుట ఈ ముద్దుగుమ్మ‌. అయితే తమన్నా కూడా ఇలాంటివి బాగా నమ్ముతుంది ఈ పేరు మార్పు అనేది తనలో చాలా పాజిటివ్ ఫీలింగ్ తెచ్చిందని.. కెరీర్ పరంగా బాగా కలిసి వచ్చిందని తమన్నా ఆ ఇంటర్వ్యూలో వివరించింది..!!

mrunal thakur is the new south queen!

14 years for ‘YE MAYA CHESAVE’!